నందిగామలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

4175చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలోని ఆరో వార్డులో బుధవారం సుమారు 14 లక్షలు విలువ కలిగిన సరుకును పట్టుకున్నారు, సుమారు 200 కేసులు, 9600 మద్యం బాటిల్ లను స్వాధీనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా దాచిపెట్టినటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందిన మద్యం గా గుర్తించారు. ఈమధ్య వైసీపీకి పార్టీకి చెందినదిగా ప్రజల ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్