నందిగామ మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంటమాల రాజేంద్ర ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా శనివారం ఆయనను శాసనసభ్యులు డాక్టర్. మొండితోక
జగన్ మోహన్ రావు పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నరు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.