అంబర్ పేటలో వైసీపీ ఎన్నికల ప్రచారం

73చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం అంబారుపేట, ఐతవరం గ్రామాలలో గురువారం వైయస్సార్సీపి పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలు, నాయకులు పురవీధుల్లో డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్