తిరువూరులో ఉచిత మజ్జిగ పంపిణీ

50చూసినవారు
తిరువూరులో ఉచిత మజ్జిగ పంపిణీ
హనుమాన్ జయంతి సందర్భంగా తిరువూరు చీరాల సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వాసవి క్లబ్ తిరువూరు వారిచే 62వ రోజు శనివారం మజ్జిగ పంపిణీ చేశారు. దాత గుడిమెట్ల చిన్న వెంకటేశ్వరరావు కోరుకొండ వెంకటేశ్వరరావు, నాళ్ళ. కృష్ణారావు, సూర్యప్రకాశ్రావు , వెంకట రామారావు, సుధాకర్ , గుర్రం పవన్ కుమార్, అత్యo హరికృష్ణ, కోరుకొండ వెంకటేశ్వరరావు , దారా శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్