తిరువూరు వైసిపి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి

67చూసినవారు
తిరువూరు వైసిపి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి
మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు తిరువూరు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సంఘ సంస్కర్త, అట్ఠడుగు వర్గాల ఆశాజ్యోతి జ్యోతి రావు పూలే చిత్ర పటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో వైసిపి అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన ఆ మహనీయుని స్ఫూర్తి బాటలో నేటి యువ తరం ముందుకు సాగాలని అన్నారు.

సంబంధిత పోస్ట్