విజయవాడ బయలుదేరిన తిరువూరు తెలుగు తమ్ముళ్లు

82చూసినవారు
తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి కోటికలపూడి శ్రీనివాసరావు అభ్యర్థత్వాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తిరువూరు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు విజయవాడ బయలుదేరారు. ఈ మేరకు విజయవాడ ఎంపీ టిడిపి అభ్యర్థి కేశినేని చిన్ని వద్దకు బయలుదేరారు. ఈ మేరకు చిన్నికి వినతి పత్రం నుంచి నిరసన ప్రదర్శన చేస్తామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలిపాయి.

సంబంధిత పోస్ట్