ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

54చూసినవారు
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు మంగళవారంవిడుదలయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామమోహన్రావు ఈ ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ-కాకినాడ నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 3, 62, 851 మంది దరఖాస్తు చేయగా. వారిలో 3, 39, 139 మంది పరీక్షకు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్