వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ

73చూసినవారు
వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాపై నియంత్రణ
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోదించాలని, వెబ్ క్యాస్టింగ్, జీపిఎస్ ద్వారా మద్యం సరఫరాను నియంత్రించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మద్యం సరఫరాను అరికట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్