సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు

60చూసినవారు
సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి రంజాన్ పండుగ ప్రతీక అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలను పూర్తిచేసిన ముస్లిం సోదరులకు అల్లాహ్ శక్తినివ్వాలని మల్లాది విష్ణు ప్రార్థించారు.