అన్నదాన కార్యక్రమానికి భారీ విరాళం

65చూసినవారు
అన్నదాన కార్యక్రమానికి భారీ విరాళం
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకంనకు శాంతి నగర్, విజయవాడకి చెందిన దాత కొత్తమాసు వంశీధర్ మరియు కుటుంబసభ్యులు రూ. 1, 00, 000/-లను విరాళముగా ఆలయ అధికారులుని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు.
దాతకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనము కల్పించగా వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

సంబంధిత పోస్ట్