ఇబ్రహీంపట్నం రామ్ నగర్ లో అక్రమ కట్టడాలు

53చూసినవారు
ఇబ్రహీంపట్నం రామ్ నగర్ లో అక్రమ కట్టడాలు
ఇబ్రహీంపట్నం బస్సు డిపో సమీపంలో రామ్ నగర్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. 20 సెంట్ల ప్రభుత్వ భూమినీ ఒక వ్యక్తి ఆక్రమణ చేసి నిర్మాణం చేపట్టిన ఇప్పటి వరకు అధికారులు గుర్తించకపోవడం శోఛనీయం. రాత్రి సమయాల్లో నిర్మాణాలు చేస్తూ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇబ్రహీంపట్నం రింగ్ సమీపంలో ఉండటంతో కోట్ల రూపాయల విలువ చేసే భూమి కబ్జా అవుతున్న అధికారులు చోద్యం చూడటంఫై పలు ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్