శాసనసభ పక్ష నేత చంద్ర‌బాబుకి స్వాగతం ప‌లికిన ఎంపి

72చూసినవారు
శాసనసభ పక్ష నేత చంద్ర‌బాబుకి స్వాగతం ప‌లికిన ఎంపి
ఎన్డీయే కూట‌మి శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశానికి హాజ‌రైన టిడిపి అధినేత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడికి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) బోకే ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. మంగ‌ళ‌వారం ఏ కన్వెన్షన్ హాల్ నందు ఎన్డీయే కూట‌మిలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బిజెపి లకి చెందిన‌ శాసనసభ్యుల సమావేశం జ‌రిగింది.

ట్యాగ్స్ :