టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి

60చూసినవారు
టిడిపి కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
టిడిపి నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి రాష్ట్ర ప్రజలకు వారి సంక్షేమం, వాస్తవిక జీవన ప్రమాణాల అభివృద్ధి గూర్చిశాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన రకరకాల హామీల ఫలితంగా అసాధారణ విజయాన్ని సాధించిందని రాష్ట్ర అధ్యక్షా పి. ప్రసాద్ అన్నారు. మంగళవారం ఈ విజయానికి కారణమైన ప్రజల ఆశల్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా సహజంగానే చంద్రబాబు నేతృత్వాన ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్