ఎమ్మెల్యే పుల్లారావును కలిసిన చదలవాడ

51చూసినవారు
ఎమ్మెల్యే పుల్లారావును కలిసిన చదలవాడ
చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావును మంగళవారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిసి, దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల అరాచకానికి శుభం కార్డు వేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతా కలిసి పని చేయనుండటం సంతోషంగా ఉందని చదలవాడ అన్నారు.

సంబంధిత పోస్ట్