సాధారణ పరిస్థితులు వచ్చే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుంది

51చూసినవారు
వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకూ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద బాబు వెల్లడించారు. ఆకలి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నుంచే సితారా సర్కిల్, కబేలా సెంటర్, చనమోలు వెంకట్ రావు ఫ్లై ఓవర్ ప్రాంతంలో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you