ఏపీకి జగన్ పెను విపత్తు: మంత్రి

69చూసినవారు
ఏపీకి జగన్ పెను విపత్తు: మంత్రి
ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన శని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా మంత్రి అన‌గాని జ‌గ‌న్‌పై ఫైర్ అయ్యారు. జగన్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో వరద పోటెత్తిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పెను విపత్తు అని మండిపడ్డారు. వరద బీభత్సానికి జగన్ రెడ్డే కారణం అని మంత్రి సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్