వడ్లమూడి వారి పాలెంలో యోగా దినోత్సవ వేడుకలు

85చూసినవారు
వడ్లమూడి వారి పాలెంలో యోగా దినోత్సవ వేడుకలు
రొంపిచర్ల మండలం వడ్లమూడి వారి పాలెం గ్రామంలో శుక్రవారం యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రొంపిచర్ల ఎంపీడీవో లక్ష్మి కుమారి హాజరయ్యి గ్రామస్తులకు యోగా చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అంగనవాడి హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్