నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

54చూసినవారు
నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
భారీ వర్షాలకు పిడుగురాళ్లలోని పలు ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలు మంగళవారం నేలకొరిగాయి. పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్ల పట్టణంలోని చిన్న కాలువ సమీపాన రెండు విద్యుత్ స్తంభాలు కింద పడటంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. కాగా పడిన విద్యుత్ స్తంభాలు అలాగే ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్తంభాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you