పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఉద్యోగుల క్యూ

59చూసినవారు
పల్నాడు జిల్లా గురజాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఆదివారం ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగులు ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు ఒక్కసారిగా అధిక సంఖ్యలో తరలిరావడంతో పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఎన్నికల అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్