నేడు పిడుగురాళ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

62చూసినవారు
నేడు పిడుగురాళ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
పిడుగురాళ్ల పట్టణంలోని 220/132 కేవీ సబ్ స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ ఎ. శివనాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలకల్లు, జానపాడు, పిడుగు రాళ్ల, అనుపాలెం గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు గమనించాలన్నారు.
Job Suitcase

Jobs near you