యరపతినేనికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

63చూసినవారు
యరపతినేని శ్రీనివాస రావుకి అడుగడుగునా గురజాల నియోజకవర్గ ప్రజలు నీరాజనాలు పలికారు. గురజాల నియోజకవర్గంలో ఏ గ్రామంలో పర్యటించిన యరపతినేని శ్రీనివాసరావుకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో యరపతినేని దూసుకుపోతున్నారు. ఈసారి గురజాల నియోజకవర్గంలో యరపతినేని శ్రీనివాసరావు గెలుపు ఖాయం అంటున్నారు.

సంబంధిత పోస్ట్