ఆంజనేయుడికి మొక్కు చెల్లించిన చెన్నకేశవలు

67చూసినవారు
ఆంజనేయుడికి మొక్కు చెల్లించిన చెన్నకేశవలు
మాచర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలిస్తే 101 కొబ్బరికాయలు కొడతా అని ఉప్పుతోళ్ల చెన్నకేశవలు మొక్కుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బ్రహ్మానందరెడ్డి గెలవటంతో మాచర్లలోని ఆంజనేయులు స్వామి దేవాలయంలో 101 కొబ్బరికాలు కొట్టి మంగళవారం మొక్కును నెరవేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొమెర దుర్గారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :