వైసీపీలోకి చేరిక

82చూసినవారు
వైసీపీలోకి చేరిక
మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం కోలగుట్ల గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టిడిపి పార్టీని వైసీపీ పార్టీలోకి శనివారం చేరారు. అనంతరం ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు మెచ్చి వైసిపి పార్టీలోకి చేరారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్