ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పిన్నెల్లి

73చూసినవారు
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పిన్నెల్లి
వడియరాజుల అభివృద్ధికి వైసీపీ కృషి చేసిందని, రాజకీయ ప్రాధాన్యత కల్పించటం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణమండపంలో శనివారం నియోజకవర్గ వడియ రాజుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చుక్క ఏసురత్నం, దేవళ్ళ రేవతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్