తెలుగుదేశం పార్టీ ఆఫీసు వద్ద పోలీసుల బందోబస్తు

558చూసినవారు
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కారంపూడి మండల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద ఇటీవల జరిగిన దాడుల్లో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దాడులు పునరావృతం కాకుండా పోలీసులు భారీగా కారంపూడిలో మోహరించారు. కారంపూడిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్