చంద్రబాబు చేతుల మీదగా మెడల్ అందుకున్న ఏఎస్ఐ

81చూసినవారు
చంద్రబాబు చేతుల మీదగా మెడల్ అందుకున్న ఏఎస్ఐ
నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం సెబ్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదగా గురువారం ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఆయన తన సర్వీస్ లో ఎంతో బాధ్య తాయుతంగా, నిబద్ధతతో విధులు నిర్వహించినందుకు ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక అయినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయనను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్