రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష

53చూసినవారు
రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష
నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కేష్ బి లాడ్కర్ అన్నారు. సోమవారం నరసరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ సెంటర్లో రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ విధులలో అలసత్వం వహించకుండా నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్