సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా ఉండాలి

72చూసినవారు
సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా ఉండాలి
రానున్న సార్వత్రిక ఎన్నికల విధులలో పోలీస్ సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, పోలీస్ ప్రత్యేక పరిశీలకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై పై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను పీపీటీ ద్వారా వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్