అభివృద్ధికి అండగా నిలబడండి

54చూసినవారు
అభివృద్ధికి అండగా నిలబడండి
అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి అభివృద్ధి చేస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు ప్రజలను కోరారు. శనివారం అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామంలో రూ. 40 లక్షల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రూ. 21. 75 లక్షలతో నిర్మించిన రైతు భరోసాకేంద్రం, రూ. 17. 5 లక్షలతో నిర్మించిన హెల్త్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్