ఘనంగా వెంకటేశ్వరస్వామి ప్రథమ వార్షికోత్సవం

58చూసినవారు
కుందురు వారి పాలెం గ్రామంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ప్రథమ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకొని స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్