టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం

57చూసినవారు
టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం
అధికార అహంకారంతో రెచ్చిపోతున్న బూతుల బ్రాహ్మనాయుడును గద్దె దించి విను కొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకి తీసుకువెళదామని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జి. వి. ఆం జనేయులు పిలుపునిచ్చారు. వినుకొండ నియోజక వర్గం నూజెండ్ల మండలం ఉప్పలపాడు, గురపనాయుడుపాలెం, నూజెండ్ల, రవ్వవరం, మేకపాడు, బుర్రిపాలెం గ్రామాల్లో బుధవారం వారు ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్