బీసీల పార్టీ అంటే టీడీపీ పార్టీ అని నిరూపించిన చంద్రబాబు

51చూసినవారు
బీసీల పార్టీ అంటే టీడీపీ పార్టీ అని నిరూపించిన చంద్రబాబు
టీడీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుండి నేటి వరకు నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో గాని ప్రస్తుత నవ్యాంధ్రలో గాని యాదవులకు ప్రత్యేకమైన గుర్తింపు నీ ఇచ్చారు అని మురళి అన్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలో ఉన్నప్పటికీ యాదవుల ఎన్నికల వరకే వాడుకొని పక్కన పడేస్తాయి కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ యాదవులను గుర్తిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్