కూటమి నేతల సమావేశానికి వినుకొండ ఎమ్మెల్యే

68చూసినవారు
కూటమి నేతల సమావేశానికి వినుకొండ ఎమ్మెల్యే
విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరుగుతోంది. నగరంలోని ఏ కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. ఈ సమావేశానికి విను కొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్