వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన వనమిత్ర కృష్ణ దాస్

61చూసినవారు
వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన వనమిత్ర కృష్ణ దాస్
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి ఇందిరమ్మ కాలనీ యానాదుల వీధిలో బుధవారం గాంధీ జయంతోత్సవం సందర్భంగా వనమిత్ర కృష్ణ దాసు వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు కూడా వృద్ధుల శ్రేయస్సుల కోసం, హక్కుల కోసం అనేక చట్టాలు రూపొందించిందని. అలాగే సామాజిక వేత్తలు కూడా స్పందించి వృద్ధులకు వీలైనంత సహాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్