వైసిపిలో చేరిన 60 కుటుంబాలు

60చూసినవారు
వైసిపిలో చేరిన 60 కుటుంబాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరీక్షీత్ రాజు ఆధ్వర్యంలో శనివారం జియ్యమ్మవలస మండలం వనజ, అర్నాడ పంచాయతీలకు చెందిన 60 కుంటుంబాలకు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోసారి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్