మాయమైన హెచ్చరికల బోర్డులు

67చూసినవారు
మాయమైన హెచ్చరికల బోర్డులు
కురుపాం మండలంలోని పూతికవలస, కస్పాగదబవలస, శివ్వన్నపేటకు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి అమ్మకాలు జరపడంతో గత నెల 23న ఆ స్థలాల వద్ద పంచాయతీ, రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. బోర్డులు పెట్టిన రెండు రోజులకే మాయం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమవారం నోటీసులు ఇచ్చి అప్పటికి స్పందించకపోతే పర్మినెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్