త్వరలో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తాం

51చూసినవారు
పాలకొండ నియోజవర్గంలో అగ్నిమాపక కేంద్రం దశాబ్దాల కాలం దాటినా బిల్డింగ్ మరమ్మతులకు నోచుకోలేదు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అగ్నిమాపక కేంద్ర భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ పరిస్థితిపై అగ్నిమాపక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే నియోజకవర్గానికి అగ్నిమాపక బిల్డింగ్ మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్