ముద్రగడ కూతురుకు పవన్ బంపరాఫర్

39073చూసినవారు
ముద్రగడ కూతురుకు పవన్ బంపరాఫర్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె కాంత్రికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపరాఫర్ ఇచ్చారు. ముద్రగడ కుమార్తె జనసేనలోకి వస్తానంటే అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో క్రాంతిని జనసేన అభ్యర్థిగా పోటీ చేయిస్తానని ప్రకటించారు. ఒక వైపు ముద్రగడ పద్మనాభం.. పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించాలని చూస్తున్నారు. కానీ, ఆయన కూతురు క్రాంతి.. పవన్‌కు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్