BREAKING: మియాపూర్ మెట్రో వెనుక చిరుత సంచారం

56చూసినవారు
హైదరాబాద్ లోని మియాపూర్‌లో శుక్రవారం చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక చిరుత‌ సంచరిస్తున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చిరుత కోసం గాలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్