లారెన్స్‌ బిష్ణోయ్‌పై వెబ్‌సిరీస్‌.. టైటిల్‌ ఇదే?

78చూసినవారు
లారెన్స్‌ బిష్ణోయ్‌పై వెబ్‌సిరీస్‌.. టైటిల్‌ ఇదే?
గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ జీవితం ఆధారంగా ఒక వెబ్‌సిరీస్‌ తీస్తున్నట్లు జానీ ఫైర్‌ ఫాక్స్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్స్‌ తెలియజేసింది. ‘లారెన్స్‌.. ఏ గ్యాంగ్‌స్టర్‌ స్టోరీ’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సిరీస్‌లో విద్యార్థి నాయకుడి నుంచి అతడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఏం చేశాడు? వంటి వాస్తవ ఘటనలతో దీనిని సిద్ధం చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్