పోలీసులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

53చూసినవారు
పోలీసులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్
పోలీసులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. 'పోలీసులు ఇంకా పాత పద్దతులను పాటిస్తున్నారు.. ఉద్యోగ ధర్మం మరచి మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఎందుకు ఉద్యోగ ధర్మం మరుస్తున్నారు? మీరు ఐపీసీ చదవలేదా? తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కులం ఎందుకు అడ్డొస్తుంది? ఎందుకు చేతకావడం లేదు? దయచేసి మారండి లేదంటే చర్యలు తీసుకుంటాం. ఇదే పోలీసులకు చివరి హెచ్చరిక' అని పవన్ ఫైర్ అయ్యారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్