గ్రామ సమస్యపై వినతి.. స్పందించిన పవన్

78చూసినవారు
గ్రామ సమస్యపై వినతి.. స్పందించిన పవన్
విజయనగరం జిల్లా గజపతినగరంలోని శాసనపల్లి గ్రామానికి మూడు వైపులా నీరు, ఒక వైపు రోడ్డు ఉంది. వర్షాకాలంలో అదీ నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ గ్రామస్తుడు ఊరికి బ్రిడ్జి నిర్మించాలని చేసిన వీడియోకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జిల్లా అధికారులతో చర్చలు జరుపుతానని, సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్