ఏపీ కేబినెట్ భేటీలో పోలీసుల తీరుపై పవన్ చర్చ

65చూసినవారు
ఏపీ కేబినెట్ భేటీలో పోలీసుల తీరుపై పవన్ చర్చ
ఏపీ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ప్రచారంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఫిర్యాదు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ అన్నారు. డీఎస్పీలు, సీఐలపై నేరం నెట్టి కొంత మంది ఎస్పీలు తప్పుకుంటున్నారని మంత్రులు ఫిర్యాదు చేశారు. నెలలోగా వ్యవస్థను గాడిలో పెడదామని సీఎం మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్