రేపు పులివెందులకు జగన్

70చూసినవారు
రేపు పులివెందులకు జగన్
మాజీ సీఎం జగన్ రేపు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం తాడేపల్లిలోని ఇంటికి పరిమితమైన ఆయన తొలిసారి బయటకు రానున్నారు. జూన్ 21 వరకు పులివెందులలోనే ఉండనున్నారు. 21 సాయంత్రానికి తాడేపల్లికి తిరిగి చేరుకోనున్నారు. అనంతరం ఈ నెల 22న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :