గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ

54చూసినవారు
గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ
గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకున్నారు. ప్రధాని మోడీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్