ప్రభాస్ ఫ్యామిలీ మద్దతు వారికే

71చూసినవారు
ప్రభాస్ ఫ్యామిలీ మద్దతు వారికే
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి తరఫున బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మకు మద్దతుగా ప్రభాస్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఎన్డీయే కూటమి లోక్‌సభ అభ్యర్థి అయిన వర్మతో పాటు ఈ లోక్‌సభ సీటులో అసెంబ్లీకి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు సైతం ప్రభాస్ కుటుంబం సపోర్ట్ చేస్తోంది.

సంబంధిత పోస్ట్