బూచేపల్లి సుబ్బారెడ్డి కి నివాళులర్పించిన శివ ప్రసాద్ రెడ్డి

68చూసినవారు
బూచేపల్లి సుబ్బారెడ్డి కి నివాళులర్పించిన శివ ప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ఘాటు వద్ద గురువారం బూచేపల్లి సుబ్బారెడ్డికి తనయుడు దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు వైసిపి అభ్యర్థి నాగార్జున, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.