డివిజన్ స్థాయి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభం

73చూసినవారు
డివిజన్ స్థాయి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభం
ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం డివిజన్ స్థాయి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కొమరోలు ఎంపీపీ అమూల్య ప్రారంభించారు. కామూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అమూల్య తెలిపారు. పోటీలలో పాల్గొని విజయం సాధించే మూడు జట్లకు నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందని ఎంపీపీ ఆమూల్య అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్