గిద్దలూరు: ఆకట్టుకున్న నృత్యాలు

66చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి దసరా నవరాత్రులలో భాగంగా కాళికామాత రూపంలో అసురుడిని వధించే దృశ్యాన్ని నృత్య రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గురువారం అర్ధరాత్రి వరకు ఈ నృత్యాలు కొనసాగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్