చంద్రశేఖరపురం మండలంలో ఓ మోస్తారు వర్షం

80చూసినవారు
చంద్రశేఖరపురం మండలంలో ఓ మోస్తారు వర్షం
చంద్రశేఖరపురం మండలంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇటీవల కాలంలో తీవ్ర ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో, ఎండ వేడిమికి అల్లాడిన ప్రజలు వర్షం కురవడంతో కొంత మేరకు ఉపశమనం పొందారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ప్రజలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్